న్యూజీలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆదిలో నే వికెట్  కొలిపోయిన  ఏ మాత్రం  తడపడకుండా  వార్నర్ 41 వరుస సెంచరీస్  దూసుకుపోతున్న లాబుశ్చంగే మరో హాఫ్ సెంచరీ తన కతా లో వేసుకున్నాడు  స్మిత్  అండ్ లాబుశ్చంగే  హాఫ్ సెంచరీస్ తో రాణించారు  స్మిత్ 67* వాడే 38*  నిలకడగా ఆడుతున్నారు  Aus 233/4