కోలకతా టీం ఓనర్ ఈ ప్లేయర్ ని ఎందుకు రిలీజ్  చేసాను అని బాధపడుతున్నాడు  ఇది ఎవరు గురించి అనుకుంటున్నారా
డేరింగ్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్సమెన్ ఇపుడు ట్ టెన్ మ్యాచ్ లో దుముదులుపుతున్న క్రికెటర్  క్రిస్ లీన్ అబూ దుబాయ్ లో జరుగు తున
మ్యాచ్ లో వరుస హాఫ్ సెంచరీస్ రెచ్చిపోతున్నాడు 91(30),83(28),60(28) వరుస మ్యాచ్ లో చెలరేగిపోతున్నాడు !