వరుస విజయాలు తో జోరుమీద ఉన్నముస్తఫా అలీ ట్రోఫీ లో కర్నాటక టీం 2018 ట్రోఫీ గెలుచుకొని మల్లి అదే గేమ్ నీ అనుసరిచింది ఇపుడు తమిళనాడు టీం మీద ఒక రన్ తేడాతో విజయం సాధించి వరుసగా రెండో సారి ట్రోఫీ గెలుచుకుంది ఈ మ్యాచ్ లో క్యాపిటన్ మనీష్ పాండియ హాఫ్ సెంచరీ తో రాణించి మరో ట్రోఫీ తనకతా లో వేసుకున్నాడు అంతేగాక మాన్ అఫ్  ది మ్యాచ్ అందుకున్నాడు !