అప్పోజిషన్ ని క్లీన్ బౌల్డ్ చేస్తున్న సీనియర్స్ 
క్రికెట్ లో వరల్డ్ కప్ తరువాత నుండి  సీనియర్స్ విఫలం అవుతూ వస్తున్నారు  ఈ క్లాస్ ప్లేయర్స్  ఒక్కసారిగా విధ్వంసము మొదలుపెట్టారు మేము బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అంటున్నారు ఈ విధ్వంస క్రికెటర్స్  ఒకటి కాదు రెండు కాదు వరుస డబల్ సెంచరీస్ తో
ఈ ఆట నాదే ఈ వేట నాదే అంటూ రోహిత్ శర్మ ,కోహ్లీ  ,వార్నర్  ,రూట్ ,మయంక అగర్వాల్ ఇది ఇళ్ల ఉండగా రూట్ చాన్నాళ్ల నుంచి తన ఫార్మ్ లో లేక ఇబందిపడుతూ వస్తున్నాడు ఒక సరిగా న్యూజీలాండ్ మీద డబల్ సెంచరీస్ తో క్లాస్ బాట్స్మన్ కి ఫామ్ తో సందము ఉండదని నిరూపించాడు
పాకిస్తానుకు ఒణుకు పుట్టిస్తున్న డేవిడ్ వార్నర్ తన ఆట తో రెండు టెస్టు లో  తన వికెట్ తీయలేక విల్ల విల్ల ఆడారు (155,335నాటౌట్ )
న్యూజీలాండ్ ని వేటాడిన జో రూట్ (226)