బ్యాటింగ్‌ పై ఎలా దృష్టి సాదించాలి మరియు  బాల్ ని డిఫైన్ చేయటం లో నువ్వు విఫలము అవుతున్నావా ? 



బాల్ ని డిఫైన్ చేయటం లో నువ్వు విఫలము అవుతున్నావా
నువ్వు బాట్ బాల్ ని  తీసుకొని మీ ఇంటిలో నే  ఒక  కాళీ గ ఉన్న రూమ్ లో కానీ మన  కాంపౌండ్ వాల్  దగ్గర  చుసుకొని
బాల్ ని గ్రౌండ్ మీద పెట్టి  మీరు కరెక్ట్ పొసిషన్ లో ఉన్నాక  బాల్ ని డిఫైన్ చేయటం ప్రాంభించండి  బాల్ తన దిశను  మారుతూ ఉంటుంది అల్లాగే  మీ  యొక్క దిశను మార్చుకుంటూ  బాల్ దిశను అనుసూరుస్తూ డెఫేని చేస్తూ మీ యొక్క  ద్రుష్టి పెంచుకుంటూ  మీ  ఆట ఎదగటానికి  ఉపాయాగపడుతుంది