బౌలింగ్  వేయటంకోసం ఎంత లెంగ్త్ తీసుకోవాలి ?


  • ఫ్రెండ్స్  ముందుగా వికెట్స్  దగర నుండి ఒక జంప్ తీసుకొని లైన్  గీసుకోవాలి   అక్కడ నుండి 11 స్టెప్స్ తీసుకున్నతరవాత  
  • మీరు రెండు కాళ్ళు దగ్గర ఉంచి స్లో గ రన్నింగ్ స్టార్ట్ చేసి  ఎడమ కాళ్ళు స్టంప్స్  దగ్గర ల్యాండ్ అవ్వాలి . 
  • తరువాత  బౌలింగ్  ఎక్కడ  వెయ్యాలో నిరణించుకొని కరెక్ట్గా  అక్కడ ల్యాండ్ అయ్యే విదంగా చూసుకోవాలి 
  • ఏకాగ్రత చాల ముఖ్యం .