మీరు బౌలింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా ఈ స్మాల్ చిట్కా ఫాలో అవండి ?
అయితే చేతు లో కి ఒక వాటర్ బొట్టెల్ తీసుకొని కాళీ సమయము లో హ్యాండ్ ని 15నిముషాలు రొటేట్ చేస్తూ ఉండండి
తరువాత బాల్ తీసుకొని గ్రౌండ్ లో వెళ్లి బౌలింగ్ చేయటం ప్రారంభించండి మీరు సక్సెస్ అవుతారు !
ఫ్రెండ్స్ నేను ఈ టిప్స్ ఫాలో అయి ఇంటర్మీడియట్ తరావుత బౌలింగ్ నేర్చుకొని సక్సెస్ ఆయను
నాకు బౌలింగ్ రాదు అన్నవారే మా టీం లో నాకు బౌలింగ్ ఇస్తున్నారు ఈ సలహా బౌలింగ్ చేయటం రానివాళ్లకు సహాయపడాలి అనుకోని చెపుతున్న !
- హాయ్ ఫ్రెండ్స్ మీకు బౌలింగ్ చేయటం రాదా అయితే నేను చెప్పే చిన్న చిట్కా చుడండి
- ముందుగా మీరు బౌలింగ్ చేసే హ్యాండ్ ను రొటేట్ చేయలేకపోతున్నారా

0 Comments