BCCI Proposal New IPL  Rules Power Substitute?

వరల్డ్ క్రికెట్ లో ప్లేయింగ్ స్క్వాడ్ లో 11 మెంబెర్స్  మాత్రమే ఆడతారు
ఇపుడు తాజాగా  మన బీసీసీఐ 11మెంబెర్స్ కాకుండా 15 మెంబెర్స్ ని స్క్వాడ్ లో  తీసుకురావాలి అని చూస్తుంది  ప్లేయింగ్ 11 మెంబెర్స్  అయినా  గేమ్ జరిగే టపుడు సుబ్స్ట్యూట్  ధ్వారా  గేమ్ లో ఆడటానికి  తీసుకోవచ్చు .
ముందుగా ఏ ప్రతిపాదను ముస్తఫా అలీ ట్రోఫీ లో ప్రాయాగించాలి అని చుస్తునారు !