మాక్సివెల్  క్రికెట్ కి గుడ్ బై చెప్పారా(Did Maxwell say goodbye to cricket?) ?
మాక్సివెల్ క్రికెట్ నుంచి తప్పుకుంటానటు హెడ్ కోచ్  ప్రకటిచారు ఎందకు అని అడగగా  వింత గ అందరూ ఆశర్యపోయా విదంగా  తాను  మెంటల్గా బిహేవియర్ కారణంగా క్రికెట్ అష్వదించలేక  పోతున్నానని నాతో చెప్పాడు నేను గమించాను గ్రౌండ్ లో ఏదో ఆలోచిస్తానంటూ  ఉన్నట్లు గమించాను  మాక్స్వెల్ కి మా పూర్తి మద్దతు ఉంటుంది డాక్టర్ సలహాలతో  మల్లి  సంవత్స్రములో  క్రికెట్ లో కి పురోగమనం చేస్తాడు అని ఆశ భావము వ్యక్తపరిచారు !