పప్పులో కాలువేసిన బంగ్లాదేశ్ టీం
ఉండటం వలన ఇండియన్ టీం కి బౌలింగ్ కలసివచ్చింది పింక్ బాల్ క్రికెట్ లో ఫస్ట్ వికెట్ తీసాడు
ఇషాంత్ శర్మ కి 5 వికెట్స్
ఉమేష్ యాదవుకు 3 wickets
మొహమ్మద్ షమీ 2 వికెట్స్
బంగ్లాదేశ్ అత్యధిక స్కోర్ షాడమాన్ ఇస్లాం 29 ,లింట్న్ దాస్ 24 గు చేయగా
ఏకంగా నలుగురు సున్నా కె పరిమితం అయ్యారు మొత్తము బాంగ్లాదేశ్ స్కోర్ 106 మాత్రమే చేయగల్గింది!
- బంగ్లాదేశ్ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోకుండా batting తీసుకుంది అసలకే పిచ్ లో గ్రాస్ తేమ
ఉండటం వలన ఇండియన్ టీం కి బౌలింగ్ కలసివచ్చింది పింక్ బాల్ క్రికెట్ లో ఫస్ట్ వికెట్ తీసాడు
- ఇశాంత్ శర్మ ,ఉమేష్ యాదవ్ ఒకే ఓవర్ లో రెండు వికెట్స్ తీసాడు ఇది ఇలాగె ఉండగా ,షమీ ముషఫీక్ర్ రహీమ్ ను డక్ అవుట్ గ వెన్నక్కిపంపాడు
ఇషాంత్ శర్మ కి 5 వికెట్స్
ఉమేష్ యాదవుకు 3 wickets
మొహమ్మద్ షమీ 2 వికెట్స్
బంగ్లాదేశ్ అత్యధిక స్కోర్ షాడమాన్ ఇస్లాం 29 ,లింట్న్ దాస్ 24 గు చేయగా
ఏకంగా నలుగురు సున్నా కె పరిమితం అయ్యారు మొత్తము బాంగ్లాదేశ్ స్కోర్ 106 మాత్రమే చేయగల్గింది!
1 Comments
Giid
ReplyDelete