క్రికెట్ ఆడుతూ ఆట మధ్యలో మరిణించిన హైదరాబాద్ క్రికెటర్ ?
ఆదివారం మరిఎడపల్లి టీం తరుపున ఆడుతూ
వీరేంద్ర నాయక్ ఏజ్ 41 ఈ ఆట లో
వీరోచిత ఇన్నింగ్ ఆడుతూ 66 కొట్టినతరువాత ఒక్క సరిగా కుప్పకూలిపోయాడు హార్ట్ ఎటాక్ రావటంతో హాస్పిటల్ కు తీసుకు వెళుతున్న దారి మధ్యోలోనే చనిపోయాడు ఈ హైదరాబాద్ క్రికెటర్
1 Comments
Rip
ReplyDelete